ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ లను తగులబెట్టాడు ఓ దుండగుడు. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్ కోటయ్య వీధిలో ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన 5 బైక్ లను తగులబెట్టాడు. నెల రోజులుగా పలు వాహనాలకు నిప్పు పెడుతున్నాడు దుండగుడు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వీడియో ఇదిగో, నేవీ డే రిహార్సల్స్‌లో తప్పిన ప్రమాదం, పారాషూట్లు ఢీకొనడంతో సముద్రంలో పడిపోయిన కమాండోలు, అప్రమత్తమైన నేవీ సిబ్బంది

Parked bikes at Vijayawada gutted in fire

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)